News

రెండు రాష్ట్రాలకు హైకోర్టులు ఉంటే మంచిదే


ఎపి విభజన అంశం కోర్టులో ఉందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు విభజనకు కేంద్రం సిద్ధంగా ఉందని లోక్ సభలో చెప్పారు.  రెండు తెలుగు రాష్ట్రాలకు రెండు హైకోర్టులు ఉండడం మంచిదే అన్నారు. మనసుంటే మార్గం ఉంటుందని టిఆర్ఎస్ ఎంపి వినోద్ కుమార్ లోక్ సభలో పేర్కొన్నారు. హైకోర్టులో కేసు పరిష్కారం అయిపోయిందని తెలిపాడు. రాష్ట్రపతి హైకోర్టును నోటిఫై చేయడానికి కేంద్ర కేబినెట్ ముందుగా నిర్ణయం తీసుకుంటే సరిపోతుందని తెలిపారు.